మాదిరి అయిన భూలోక కుటుంబ వ్యవస్థ ద్వారా,
పరలోకమందు నిజస్వరూపమైన పరలోక కుటుంబము
ఉన్నదని గ్రహించేలా దేవుడు మనలను అనుమతించారు.
ప్రజలు తమ తల్లిదండ్రులను సన్మానిస్తారు.
అదేవిధంగా, మన ఆత్మల యొక్క తల్లిదండ్రులైన తండ్రియైన దేవుడు
మరియు తల్లియైన దేవుడిని మనం సన్మానించునపుడు,
మనం భౌతికమైన మరియు ఆత్మీకమైన, రెండింటి ఆశీర్వాదాలను మరియు
రక్షణను పొందుకోగలము.
“నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.”
ద్వితియోపదేశకాండము 5:16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం