క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు
మరియు పరలోకంలో పాపం చేసిన కారణంగా వేదనలో జీవిస్తున్న తమ పిల్లల యొక్క రక్షణ
నిమిత్తము శ్రమల మార్గాన్ని నడిచారు.
మన ఆత్మీక తల్లిదండ్రుల యొక్క ప్రేమ మరియు త్యాగాన్ని మనం గుర్తించి వారి గురించి అతిశయించునపుడు,
దేవుడు మనల్ని దేవదూతల ముందు "నా పిల్లలు"గా గుర్తించి మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారు.
తండ్రి యుగంలో దేవుని ప్రజలు యెహోవా దేవుని గురించి మరియు కుమారుని యుగంలో యేసు గురించి అతిశయించారు.
అదే విధంగా, పరిశుద్ధాత్మ యుగంలో ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుని గురించి మనం అతిశయించవలెను.
మన హృదయాలను దొంగిలించే, మన హృదయాలను దేవుని నుండి దూరం చేసే మరియు
మన ఆత్మలను నాశనం చేసే ఆత్మీక దొంగల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.
మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో,
మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.
మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.
లూకా 12:8-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం