మోషే రెండవసారి పది ఆజ్ఞలను అందుకున్న, పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల పదవ రోజున,
అనగా ప్రాయశ్చిత్త దినము కొరకు సిద్ధపడుటకై, పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల మొదటి రోజున,
అనగా శృంగధ్వని పండుగ రోజున, దేవుడు ఇశ్రాయేలీయులను బూరలను ఊదనిచ్చారు.
ఆత్మీకంగా, పరలోకంలో క్షమించరాని పాపాలు చేసి, ఈ భూమిపైకి త్రోసివేయబడిన
సమస్త మానవాళి మారుమనస్సు పొందుటకు, "క్రొత్త నిబంధన ద్వారా మారుమనస్సు పొంది
దేవుని వద్దకు తిరిగి రండి" అంటూ వారిని ప్రేరేపించే పండుగ ఇది.
ఈనాడు, పరలోక రాజ్యం సమీపంలో ఉన్నప్పుడు, పరిపూర్ణమైన మారుమనస్సు ద్వారా పరలోక రాజ్యం
వాగ్దానం చేయబడిన వారు కొత్త నిబంధన ద్వారా తమను రక్షించిన దేవుని బలిదానము మరియు
ప్రేమ గురించి బూరను ఊదవలెను, తద్వారా సర్వలోకము మారుమనస్సు పొంది,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి వద్దకు మరియు తల్లియైన దేవుని వద్దకు తిరిగి వెళ్ళగలరు.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము.
అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.౹ ”
లేవీయకాండము 23:24
"కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది;
మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు"
మార్కు 1:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం