దేవుని యొక్క పిల్లలు పరలోకంలో వేకువ చుక్క ద్వారా శోధింపబడి ఈ భూమిపైకి
త్రోసివేయబడ్డారు. ప్రచారం ద్వారా మరియొక పాపిని మారుమనస్సునకు నడిపించటమే
మన పాపముల పట్ల మారుమనస్సు పొంది మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళుటకు
అందమైన క్రియ. దేవుడు ఎక్కువగా సంతోషించునది దీని వల్లనే.
ఈలోకంలో పాపులను రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి
మరియు తల్లియైన దేవుని యొక్క ప్రేమను వ్యాపించే ఏకైక సంఘము
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ మాత్రమే.
ఇంకనూ, దేవుడు తన ప్రజలను గైకొనవలెనని ఆజ్ఞాపించిన విశ్రాంతిదినమును
మరియు పస్కాను ఆచరించే మరియు ఈ ఆజ్ఞలన్నిటినీ మానవాళికి బోధించే
ఏకైక సంఘము ఇది మాత్రమే.
ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? . . . వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? . . . న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
మీకా 6:6–8
“అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.”
లూకా 15:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం