బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు ఊట అయిన దేవుడు, పేతురు వలె తన్ను గుర్తించి
స్వీకరించినవారికి పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను ఇచ్చుటకై ఒక మానవునిగా వచ్చెను.
తన కుడివైపున ఉన్న దొంగ వలెనే వారి విధిరాతను నరకం నుండి పరలోకమునకు మార్చి
రక్షణను అనుగ్రహించుటకు, మరియు ఆయనను స్వీకించువారికి తమ జీవితంలో వారు ఎదుర్కొనే
అనేక కష్టాలను జయించేలా చేసే బుద్ధిని ఇచ్చుటకు దేవుడు వచ్చారు.
శరీరధారిగా భూమిపైకి వచ్చిన దేవుడిని గుర్తించుటయే దేవుని మర్మమును యెరుగుట.
ఈ భూమిపై కుమారుని యుగంలో యేసు చేత స్థాపించబడిన సంఘము మరియు
పరిశుద్ధాత్మ యుగంలో జీవ జలములను అనుగ్రహించుచున్న—ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన—దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత స్థాపించబడిన
సంఘమనగా, దేవుని సంఘము.
“వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైయున్నవి.”
కొలస్సీయులు 2:2–3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం