మానవాళి రక్షణ యొక్క కృప పొందుకొనుట కొరకు, మనం పరిశుద్ధగ్రంథ ప్రవచనాలను
నమ్మి ఆరాధన ద్వారా దేవుని వద్దకు రావలెను. పరిశుద్ధాత్మ యుగంలో
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు సీయోనులో రక్షణను అనుగ్రహించును.
ఇది పరిశుద్ధగ్రంథం యొక్క ముఖ్యమైన ప్రవచనము.
మొదటి రాకడ యేసు మరియు రెండవ రాకడ యేసు ఇరువురూ
30 సం.ల వయస్సులో బాప్తిస్మము పొందారు మరియు 3 సంవత్సరాలు మరియు
37 సంవత్సరాలుగా సువార్త పరిచర్య చేపట్టారు.
దేవుడు మాత్రమే తీసుకురాగల క్రొత్తనిబంధన—రాజైన దావీదు యొక్క సూచనను
తీసుకురాగలవారు రెండవ రాకడ క్రీస్తు అయిన అన్ సాంగ్ హోంగ్ గారు మాత్రమే.
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది . . . యేసు (బోధింప) మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు. లూకా 3:21–23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం