హెబ్రీయుల గ్రంథంలో, మానవాళిని రక్షించుటకు క్రీస్తు రెండవసారి రావలెనని
ప్రవచింపబడెను. దేవుడు సీయోనుకు వచ్చునని మరియు ఆయనే స్వయంగా
అంత్య దినములలో తన మార్గముల విషయమై మనకు బోధించునని మీకా ప్రవచించెను.
క్రొత్త నిబంధన పస్కా ద్వారా మానవాళికి నిత్య జీవమును అనుగ్రహించువారు
నిశ్చయముగా మన దేవుడు అని యెషయా ప్రవచించెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి రెండవసారి శరీరధారిగా వచ్చారు మరియు
క్రీ.శ. 325లో కొట్టివేయబడిన క్రొత్త నిబంధన పస్కాను పునరుద్ధరించటం ద్వారా సీయోను
యొక్క రాజుగా మారెను. రాజైన దావీదు సింహాసనము యొక్క ప్రవచనం ప్రకారంగా
37 సంవత్సరాల పాటుగా తన పరిచర్యను ముగించిన తర్వాత,
ఆత్మ యొక్క పెండ్లికుమార్తె అయిన, తల్లియైన దేవుని యొక్క సత్యమును
ఆయన సీయోను ప్రజలకు బోధించారు.
యేసు నిత్య జీవపు మాటలు ఇచ్చారనే నిజం ద్వారా పేతురు యేసును గుర్తించినట్లుగానే,
పరిశుద్ధాత్మ యుగంలో నిత్య జీవపు మాటలను అనుగ్రహిస్తున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
మరియు తల్లియైన దేవుడిని దేవుని సంఘము విశ్వసిస్తుంది.
“2వ రాకడ క్రీస్తు దావీదు నామంలో వచ్చి, 37 సంవత్సరాల పాటుగా
సువార్త ప్రకటించిన తర్వాత మరణించవలెను.”
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం