2,000 సంవత్సరాల క్రితం తప్పుడు సిద్ధాంతాలు మరియు
యూదామతం యొక్క దురభిప్రాయము వల్ల, ఒక మానవునిగా
వచ్చిన యేసును యూదులు సిలువ వేశారు మరియు
దేవుని సంఘాన్ని నజరేతు తెగ అని పిలుస్తూ వారిని హింసించారు,
కానీ నిజం ఏమిటో ఇప్పుడు స్పష్టమైంది.
సృష్టి నుంచి, దేవుడు “మన” అనగా
—తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడుగా ఉన్నారు.
ఇది దేవుని యొక్క సమస్త సృష్టి ద్వారా స్పష్టంగా కనబడుచున్నది.
(ఆదికాండము 1:26–27; ప్రకటన 22:17; గలతీయులు 4:6)
ఐరిష్ నాటక రచయిత జార్జి బెర్నార్డ్ షా దురభిప్రాయము గల
విమర్శకులకు ఒక పాఠాన్ని బోధించాడు.
కాబట్టి, ప్రజల యొక్క
దురభిప్రాయాలు మరియు స్థిరమైన ఆలోచనల వల్ల చలించకుండా
తల్లియైన దేవుని వద్దకు వచ్చువారు జీవ జలమును పొందుకోగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం