ప్రపంచంలోని అనేక సంఘాలు వారి స్వంత సిద్ధాంతాలే సరియైనవి అని వాదిస్తారు.
వాటిలోకెల్లా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొగల నిజమైన సంఘము ఏది?
తల్లియైన దేవుడు నివసించే దేవుని సంఘంలో అబ్రహాము యొక్క కుటుంబ చరిత్రలో
మనం సమాధానమును కనుగొనగలము.
అబ్రహాము కుటుంబం యొక్క వారసత్వ కొరకు ముగ్గురు అభ్యర్థులు కలరు.
మొదటి వక్తి ఎలియేజరు, ఒక దాసుడు; రెండవ వ్యక్తి ఇష్మాయేలు;
మరియు మూడవ వ్యక్తి ఇస్సాకు.
జేష్ఠకుమారుడైన ఇష్మాయేలు కాకుండా, చిన్న వాడైన ఇస్సాకు
అబ్రహాము యొక్క వారడిగా ఉండుటకు గల కారణం,
ఖచ్చితంగా అతని తల్లి స్వతంత్రురాలైన శారా వల్ల.
అబ్రహాము కుటుంబం పరలోకంలోని వ్యవస్థకు సూచిస్తుంది.
ఈనాడు అనేక సంఘాలు ఉన్నప్పటికీ, స్వతంత్రురాలైన తల్లి దేవుని యందు
విశ్వసిస్తూ మరియు ఆమెను వెంబడిస్తూ ఇస్సాకు వలె దేవుని యొక్క వారసుడిగా
ఉండగలిగేది కేవలం దేవుని సంఘం మాత్రమే.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి. గలతీయులకు 4:26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం