తండ్రి యొక్క యుగంలో దేవుడైన యెహోవాగా, కుమారుని యొక్క
యుగంలో యేసు క్రీస్తుగా, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
—ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా— దేవుడైన అన్ సాంగ్ హోంగ్ మరియు
తల్లియైన దేవునిగా, దేవుని యొక్క పండుగల పట్టణమైన సీయోనులో,
దేవుడు మానవాళి యొక్క నిరీక్షణగా ఉంటారు.
మానవాళి యొక్క పాపాలు క్షమించుటకు ఎలోహిమ్ దేవుడు అధికారాన్ని
కలిగియున్నారు. ఎలోహిమ్ దేవుడు నివసించే దేవుని సంఘము అనగా
సీయోను —దేవుని యొక్క పండుగలు ఆచరించబడు స్థలము.
పాప క్షమాపణ యొక్క వాగ్ధానము మరియు నిత్య పరలోక రాజ్యము
యొక్క మహిమ ఉండే సంఘము.
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును . . . ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.” మత్తయి 11:28–30
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం