హింసలలోను ప్రకటించటాన్ని తొలినాటి సంఘ పరిశుద్ధులు
సంతోషంగా భావించినట్లుగానే, మానవాళి యొక్క పాపము కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేసిన
క్రీస్తు యొక్క ప్రేమ మరియు బలిదానమును మనం గ్రహించినట్లైతే,
మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమల పట్ల కూడా మనం
కృతజ్ఞతగా భావించెదము.
మరణం నుండి పాపులను రక్షించుటకు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి వచ్చారు.
మానవాళి దేవుని కృపను గ్రహించి పరిపూర్ణమైన మారుమనస్సు వద్దకు వచ్చెదరని ఆశిస్తూ,
దేవుని సంఘము యొక్క పరిశుద్ధులు సువార్తను
తమ పూర్ణ హృదయంతో పూర్ణమనస్సుతో ప్రకటిస్తారు.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. 1 పేతురు 4:13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం