ప్రజల చేత తృణీకరింపబడుచూ, యేసు నిందలను సహించి జయించినట్లుగానే,
మరియు తన శిష్యుల యొక్క ద్రోహము, మరియు తన ప్రియమైన పిల్లల
కొరకు సిలువపై అన్నిటినీ జయించినట్లుగానే, మనం కూడా, మన సిలువనెత్తికొని
యేసు మార్గమును వెంబడించవలెను.
పులియని రొట్టెల పండుగ ద్వారా, మనం యేసు క్రీస్తు శ్రమలను
జ్ఞాపకముంచుకొనవలెను మరియు రెండవ సారి వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి శ్రమల గురించి ఆలోచించవలెను.
మనం అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్రీస్తు యొక్క
మార్గములో ఆయనను వెంబడించునపుడు, దేవుడు ఎర్ర సముద్రం లాంటి
ఆటంకాలను కృపగల పరికరముగా మార్చును.
“అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.” మత్తయి 16:24–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం