దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించారు మరియు మరుసటి
దినము నుండి, వారు ఐగుప్తు సైన్యం చేత తరమబడి శ్రమలను అనుభవించారు, అది ఒక ఛాయ.
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించారు మరియు
మరుసటి దినమున ఆయన సిలువపై శ్రమలు అనుభవించారు, అది పులియని రొట్టెల పండుగ యొక్క
నిజ స్వరూపమైయుండెను. క్రొత్త నిబంధన సమయాలలో, యేసు యొక్క బలిదానమును గ్రహించిన
దేవుని యొక్క పరిశుద్ధులందరూ, ఉపవాసముండేలా చేశారు, తద్వారా వారు సిలువ యొక్క
శ్రమలలో పాలుపుచ్చుకోగలరు.
అపొస్తలుడైన పౌలు తన హృదయంలో యేసు యొక్క గురుతులతో సువార్తను ప్రకటించినట్లుగానే,
మన హృదయాలలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు పరలోక తల్లి యొక్క ప్రేమను
లిఖించుకొని సువార్త ప్రకటించగలిగే దేవుని యొక్క పిల్లలుగా మారవలెను.
నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను,
ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. గలతీయులు 6:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం