మానవాళి యొక్క పాపముల కొరకు క్రీస్తు సిలువపై మరణించారు. మానవాళిని రక్షించుటకు
ఆయన రక్షణ యొక్క సమాచారాన్ని ప్రకటిస్తూ సువార్త మార్గాన్ని జీవించారు. ఈవిధంగా,
ప్రచారము అనునది తమ స్వంత సౌకర్యం కంటే ఇతరుల రక్షణ గురించి ఎక్కువగా శ్రద్ధవహించేవారి
కొరకు గలదు. క్రీస్తు యొక్క సిలువ మార్గమును వెంబడించాలనే ధృడనిశ్చయంతో ఇది జరుగగలదు.
ఒక ఆత్మను రక్షించుటకై సువార్త ప్రకటించే సమయంలో, ఉపమానములలో ఐదు తలాంతులు
మరియు రెండు తలాంతులు సంపాదించిన సమరయుడు మరియు బుద్ధిగల దాసుల వలెనే
మనం అనేక కష్టాలు మరియు త్యాగములను ఎదుర్కొనవచ్చు. ఏమైనా, దేవుని మాదిరిని
వెంబడించే మార్గమందు మహిమగల పరలోకపు ఆశీర్వాదాలు వాగ్ధానం చేయబడ్డాయి.
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి,
అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను . . . ఆయన ఇతర సమీప
గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా
నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
మార్కు 1:35–38
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం