పాత నిబంధనలో పులియని రొట్టెల పండుగ 3,500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు
అనుభవించిన కష్టాలను జ్ఞాపకం చేసుకున్నది;
పస్కాను ఆచరించిన తర్వాత, మరుసటి రోజు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు
మరియు వారు ఎర్ర సముద్రాన్ని దాటే వరకు కష్టాలను అనుభవించారు.
ఇది యేసు క్రీస్తు అనుభవించబోయే వేదనలు మరియు బలిదానముల యొక్క ఛాయగా పనిచేసెను;
పస్కాను ఆచరించిన తర్వాత, ఆయన శ్రమలను పొంది మరుసటి దినమున సిలువ వేయబడెను.
“మరణము వరకు కూడా మేము మిమ్మును వెంబడించెదము” అని చెప్పిన శిష్యుల చేత
నిరాకరించబడి మోసగించబడటం, అసంఖ్యాకమైన విరోధుల చేత హేళన చేయబడటం
మరియు ఎగతాళి చేయబడటం, మరియు చివరకు సిలువ మరణం పొందటం
—ఇది 2,000 సంవత్సరం క్రితం పరిశుద్ధాత్మ యుగంలో రక్షకుడైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు అనుభవించిన శ్రమలు.
ఇప్పుడు ఆయన ప్రేమను గ్రహించి మన స్వంత సిలువను ఎత్తికునే విశ్వాసము అవసరమయ్యే సమయము.
అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల,
తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును;
నా నిమిత్తముతన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.
మత్తయి 16:24–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం