దేవుడు, “నాకు సాక్షులై యుండుడి. క్రొత్త నిబంధన యొక్క
పరిచారికులుగా ఉండుడి” అంటూ తాను ఆమోదించినవారికి
దేవుడు రాజ్య సువార్తను అప్పగించారు.
దేవుని యొక్క వారసులు పొందుకోగల పరలోక రాజ్యమును
స్వతంత్రించుకొనే ఆశీర్వాదాన్ని దేవుడు వారికి వాగ్ధానం చేశారు.
గిద్యోను తాను కుండలను పగులగొట్టి వెలుగును బయలుపరిచినపుడు
యుద్ధంలో జయము పొందినట్లుగా, క్రొత్త నిబంధన సత్యము యొక్క
వెలుగు ద్వారా మనం యెరూషలేము పరలోక తల్లి మహిమను బయలుపరిచినపుడు,
తొలినాటి సంఘము యొక్క ప్రచారం వలె ఈ యుగంలో కూడా,
పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన కార్యము జరుగును.
మనుష్యుల యొక్క ఆజ్ఞల ద్వారా మనమెన్నటికీ రక్షణ
పొందక, దేవుని యొక్క సువార్త ద్వారా మాత్రమే రక్షణ పొందగలము కనుక,
దేవుని సంఘము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పునరుద్ధరించిన దేవుని యొక్క
ఆజ్ఞలను మాత్రమే పాటిస్తున్నది, మరియు దేవునికి సాక్షులుగా ఉండే
కార్యమును చేపట్టుచున్నది.
“మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును;
నమ్మని వానికి శిక్ష విధింపబడును.” మార్కు 16:15–16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం