దేవుడు మన మంచి కొరకు పండుగలను నియమించాడు.
నిజమైన సంతోషమును కనుగొనడంలో,
మానవాళి దేవుడు నివసించే సీయోనులో
దేవుని పండుగలు మరియు ఆజ్ఞలను తప్పక ఆచరించవలెను.
. . .నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ద్వీతియోపదేశఖాండం 10:12–13
దేవుని పండుగలు
వారపు పండుగ అనగా విశ్రాంతిదినము; మరియు సంవత్సరపు పండుగలు
పస్కా, పులియని రొట్టెల పండుగ, మొదటి పంట (పునరుత్థాన దినము),
వారముల పండుగ (పెంతెకోస్తు), శృంగధ్వని పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినము
మరియు పర్ణశాలల పండుగ (లేవియకాండము 23:1–34).
దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలను గైకొనుదురు.
ఆదివారపు ఆరాధన, క్రీస్మస్, మరియు ఈనాడు ప్రజలు
ఆచరించే సిలువ ఆరాధన, అనునవి పరిశుద్ధ గ్రంథ ఆధారమైనవి కావు
కాని మనుష్యులచే బోధించబడిన పద్ధతులు.
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ తప్ప
మూడు మార్ల ఏడు పండుగలను మరియు విశ్రాంతి దినమును
ఆచరించు సంఘము ప్రపంచంలో ఏది లేవు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం