పరలోకంలో పాపం చేసి ఆశ్రయ పురమైన, ఈ భూమిపైకి త్రోసివేయబడిన మానవాళికి,
దేవుడు తన ఆజ్ఞల ద్వారా పాప క్షమాపణను పొందుకొని పరలోక రాజ్యమునకు
తిరిగి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు.
మరో ప్రక్కన, నిబంధనను మీరి దానిని తృణీకరించినవారిపైకి
దేవుని యొక్క తీర్పు వచ్చును.
తమ పాపము వల్ల మరణించుటకు నిర్దేశింపబడిన మానవాళి,
దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నిత్య జీవమును పొందుకోగలరు.
తండ్రి యొక్క యుగంలో, కుమారుని యొక్క యుగంలో, మరియు పరిశుద్ధాత్మ యుగంలో
దేవుడు మానవాళికి జీవపు మార్గమును బోధించునపుడు, సీయోనుకు వచ్చి
దేవుని వాక్యములను నమ్మి జీవపు పస్కాను ఆచరించువారు రక్షింపబడెదరు,
కాని ఆయన వాక్యములను నమ్మక వాటిని గైకొననివారు చివరకు శిక్షింపబడుదురు.
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము,
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము.
రోమీయులు 6:23
దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
ప్రకటన 14:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం