దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, తొలినాటి సంఘ పరిశుద్ధులు
యూదుల సమాజం నుండి వచ్చే హింసలకు మరియు యేసు సిలువ
వేయబడిన తరువాత మరణానికి భయపడెను.
ఏమైనా, పెంతెకొస్తు దినమునందు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నపటి నుండి,
శరీరధారిగా వచ్చిన యేసు గురించి వారు ధైర్యంగా ప్రకటించారు మరియు
ఒక్క రోజునందు 3,000 లేదా 5,000 మంది ప్రజలు మారుమనస్సు పొంది
క్రొత్త నిబంధనను ఆచరించు దేవుని సంఘమునకు వచ్చారు.
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. . . అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై. . . అపొస్తల కార్యములు 2:1–4
ఈనాడు, తొలినాటి సంఘం వలె పెంతెకొస్తును ఆచరిస్తూ మరియు
కడవరి పరిశుద్ధాత్మ యొక్క వర్షాన్ని పొందుకునే సంఘమనగా
పరలోక తల్లి నివసించే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం