సంఘము యొక్క నిజమైన కార్యమనగా
సర్వలోకానికి రక్షణ యొక్క సందేశాన్ని ప్రకటించుట.
పెంతెకోస్తు దినమందు, 2,000 సంవత్సరాల క్రితం పేతురు మరియు
యోహాను హాజరైన దేవుని సంఘముపై—క్రొత్త నిబంధనలో
విశ్రాంతి దినము, పస్కా, పెంతెకోస్తు పండుగను ఆచరించిన
సంఘముపై దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించారు.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో కూడా, క్రొత్త నిబంధనను కలిగియున్న
దేవుని సంఘముపై దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించారు మరియు
ఆ సంఘమునకు లోకాన్ని రక్షించే కార్యమును అప్పగించారు.
“అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు
గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల
యందంతటను భూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురని
వారితో చెప్పెను.” అపొస్త. కా. 1:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం