తొలినాటి సంఘ పరిశుద్ధులు ఆరోహణ దినము నుండి పెంతెకోస్తు పండుగ దినము వరకు
పదిరోజుల పాటుగా యెడతెగక ప్రార్థించారు. పెంతెకోస్తు పండుగ దినము నాడు,
వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అది వారిని ధైర్యమైన విశ్వాసము కలిగి
సువార్తను వేగంగా విస్తరించేలా అనుమతించినది. పరిశుద్ధాత్మ యుగంలో,
2,000 సంవత్సరముల క్రితం నాటి కంటే ఏడు రెట్లు ఎక్కువగా, పెంతెకోస్తు పండుగ నాడు
దేవుడు మనకు పరిశుద్ధాత్మ యొక్క వరాలను అనుగ్రహించును.
పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, తొలినాటి సంఘము, “యేసే ఆ క్రీస్తు” అని సాక్ష్యమిచ్చారు.
అదేవిధంగా, ఇప్పుడు పెంతెకోస్తు పండుగను ఆచరించటం ద్వారా కడవరి వర్షపు పరిశుద్ధాత్మను
పొందుకున్న, దేవుని సంఘ సభ్యులు, మన రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
మరియు పరలోక తల్లిని సర్వలోకానికి ధైర్యంగా ప్రకటిస్తారు.
“పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” అపొస్త. కా 2:1–4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం