కేవలం సంఘానికి వెళ్ళటం ద్వారా, వారు దేవుని యొక్క నిజమైన ప్రజలుగా
మారుతారని అనేక మంది నమ్ముతారు.
ఏమైనా, దేవుని యొక్క జీవపు నియమంతో,
ఆయన నిజమైన ప్రజలకు మరియు అబద్ధ ప్రజలకు మధ్యన తేడాను గుర్తించును.
పరలోకంలో పౌరసత్వం కలిగియున్న దేవుని యొక్క నిజమైన ప్రజలు,
సృష్టికర్త యొక్క శక్తిని జ్ఞాపకముంచుకునే విశ్రాంతి దినమును, మరియు
విమోచకుని యొక్క శక్తిని జ్ఞాపకముంచుకునే పస్కాను తప్పక ఆచరించవలెను.
జ్ఞానమునకు రాజైన సొలొమోను, తేనెటీగలు మరియు సీతాకోకచిలుకలను ఉపయోగించి
కృత్రిమ పుష్పం నుండి తాజా పువ్వును గుర్తించినట్లే, దేవుడు విశ్రాంతి దినము మరియు పస్కా వంటి
తన ఆజ్ఞల ద్వారా తన నిజమైన ప్రజలను భేదమెంచును.
ఈరోజు, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని బోధనల ద్వారా పునరుద్ధరించబడిన—దేవుని ప్రజల యొక్క గురుతు అయిన
—దేవుని ఆజ్ఞలను గైకొంటారు.
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు;
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు;
వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు,
భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
మన పౌరస్థితి పరలోకమునందున్నది. . . .
ఫిలిప్పీయులు 3:18-20
కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము;
దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
నిర్గమకాండము 31:14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం