పులియని రొట్టెల పండుగ అనగా పాపుల కొరకు యేసు క్రీస్తు శ్రమల యొక్క సిలువను మోయడం.
పరలోకపు పాపులైన సమస్త మానవాళి, క్రీస్తు యొక్క మాదిరిని వెంబడించి, వారి సిలువను మోస్తూ,
క్రీస్తు మార్గాన్ని నడిచినప్పుడు, వారుఆ శ్రమలు మరియు కష్టాల ద్వారా నిత్యత్వము కొరకు
నిరీక్షణ కలిగియుండగలరని దేవుడు మనకు బోధిస్తున్నారు.
తొలినాటి సంఘ పరిశుద్ధులు ఈ భూమిపై జీవితము తర్వాత నిత్య జీవితము ఉన్నదని గ్రహించారు
మరియు నిత్యత్వము కొరకు నిరీక్షణతో అన్ని శ్రమలను, కష్టాలను, మరియు హింసలను సంతోషంగా అంగీకరించారు.
అదేవిధంగా, దేవుని సంఘ సభ్యులు ఈ భూమిపై తాము ఎదుర్కొన్న ప్రతిదానిని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తారు.
నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.
దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు;
ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు . . .
ప్రసంగి 3:10–11
కావున మేము అధైర్యపడము; . . .
. . . క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
2 కొరింథీయులు 4:16–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం