కుడి ప్రక్కన గల దొంగ యేసు వైపు నిలబడటం చేత
ఏది శాశ్వతమైన విలువ కలిగియున్నదో ఎంచుకునే జ్ఞానము
ద్వారా అతడు రక్షణ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు.
పరలోకమునకు గల మన విశ్వాసపు మార్గమందు, దేవుని చేత గుర్తించబడిన
విలువలు ఈ లోక ప్రజల చేత గుర్తించబడిన విలువల కంటే అత్యంత ముఖ్యమైనది.
గలలియ సముద్రము వద్ద యేసు తన శిష్యులను పిలిచినట్లుగానే,
ఈ యుగంలో, ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు, పరలోకపు విలువలను ఎంచుకునే
క్రొత్త నిబంధన యొక్క పరిచారికులను పిలుచుచున్నారు.
“యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము
చేసికొనుమనెను.” అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ
పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. [లూకా 23:42–43]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం