అమెరికన్ సివిల్ వార్ సమయంలో అబ్రహం లింకన్ సైనికులకు జ్ఞానోదయం చేసినట్లు, "దయచేసి నా పక్షాన ఉండండి"
అని మనం దేవుణ్ణి ప్రార్థించినట్లైతే, మనం సరైన మార్గంలో ఉన్నామో లేదా తప్పుడు మార్గంలో ఉన్నామో చెప్పలేము.
కాబట్టి, రక్షింపబడుటకు, "దయచేసి నన్ను ఎల్లప్పుడూ దేవుని పక్షాన ఉండనివ్వండి" అని మనం ప్రార్థించాలి.
ఏలియా 850 మంది అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా పోరాడాడు, మరియు దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు
బంగారు విగ్రహానికి నమస్కరించలేదు. అబ్రాహాము విశ్వాసపు పితరునిగా మారెను, మరియు నోవహు
నీతికి వారసుడు అని పిలువబడెను. ఈ ప్రజలు ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండెను. అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో,
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించే దేవుని సంఘము సభ్యులు
విశ్వాస మార్గంలో తలెత్తే ప్రతి పరిస్థితిలో వారు ఎల్లప్పుడూ దేవుని పక్షాన ఉండాలని ప్రార్థిస్తారు.
కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.
క్రీస్తు మిమ్మును ప్రేమించి . . . ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
ఎఫెసీయులకు 5:1-2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం