మనం పలికే 98% మన మెదళ్ళపై చెక్కబడుతుంది. ఒక ప్రతికూలమైన వ్యాఖ్య మన మెదళ్ళపై
లిఖించబడినపుడు, ఆ ప్రతికూల వ్యాఖ్యను తొలగించుటకు వేయి అనుకూలమైన వ్యాఖ్యలు అవసరము.
దేవుడు మనతో ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు సంతోషంగా ఉంటూ
అనుకూలమైన విషయాలు పలుకుడని చెప్పెను తద్వారా మనం పరలోకపు విలువను గ్రహించగలము
మరియు పరలోకంలో ఆశీర్వాదాలను భద్రపరుచుకోగలము.
దేవుని సంఘ సభ్యులు పరలోకపు విలువను మరియు ఆశీర్వాదాన్ని గ్రహించిన ప్రజలు.
వారే ఈ సందేశమును ప్రకటించువారు: “రండి విశ్రాంతి దినమును ఆచరించటం ద్వారా
నిత్య విశ్రాంతిని పొందుదాం మరియు పస్కాను ఆచరించటం ద్వారా నిత్య జీవమును పొందుకుందాం.
ఇంకనూ, తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడిని పొందుకొనటం ద్వారా
దేవుని పిల్లలుగా మారుదాం.” వారెల్లప్పుడూ నిత్య పరలోక రాజ్యము యొక్క మహిమపై దృష్టిపెట్టుదురు,
కనురెప్ప పాటులో అదృశ్యమైపోయే ఈ లోకపు మహిమపై దృష్టి పెట్టరు.
కావున మేము అధైర్యపడము . . . మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు;
అదృశ్యమైనవి నిత్యములు.
2 కొరింథీయులు 4:16–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం