ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొంది స్వతంత్రపు నేల అయిన, కనానును
పొందుకున్నారు. ఇంకనూ, ఇశ్రాయేలీయుల యొక్క విజయం కొరకు యెహోషువా యొక్క
ప్రార్థనా ఫలితం కారణంగా సూర్యుడు మరియు చంద్రుడు నిలిచిపోయారు. తనను క్షమించి
పరలోకమునకు నడిపిస్తున్నందుకై అపొస్తలుడైన పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు.
దేవుడెల్లప్పుడూ తనకు సహాయం చేయుచున్నారని నమ్మేవారికి
కృతజ్ఞతగా ఉండవలసిన సంగతులు జరుగునని
ఈ ఉదహరణలన్నీ మనకు సూచిస్తున్నాయి.
ఈ లోకంలో కూడా, మనం కృతజ్ఞతగా ఉండేవారికి తిరిగి చెల్లించటం సహజమైన విషయమే.
కాబట్టి, మనలను పరలోక రాజ్యమునకు నడిపించుటకై కొన్నిమార్లు గట్టిగా మరియు
కొన్నిమార్లు మృదువుగా మనలను పోషిస్తున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు
తల్లియైన దేవుని యొక్క ప్రేమను మరియు కృపను మనం గ్రహించవలెను.
. . . ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును
నమ్ముటవలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును
ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
2 థెస్సలొనికయులు 2:13
మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు,
మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని
దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము . . .
1 థెస్సలొనికయులు 2:13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం