మనం దేవుని చిత్తాన్ని మరియు సత్యమును పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు, మన స్వంత కోరికల ప్రకారంగా
సమస్తము జరగాలని కోరుకుంటూ, మనం పిల్లవాని వలె మాట్లాడాము, పిల్లవాని వలె తలంచాము,
మరియు పిల్లవాని వలె యోచించాము.
ఏమైనా, రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని విశ్వసించి
మరియు సత్యమును గుర్తించిన తర్వాత, మనం పరిపక్వతగల విశ్వాసంతో దేవుని యొక్క పిల్లలుగా
క్రొత్తగా జన్మించవలెను మరియు విధేయతతో దేవుని మార్గదర్శకత్వాన్ని వెంబడించవలెను.
ప్రకృతిని తయారు చేసే పర్వతాలు, నదులు, మరియు సముద్రాలన్నీ, తమ నియమించబడిన స్థానాల పట్ల
సంతృప్తి చెంది, ఫిర్యాదు లేకుండా తమకు ఇవ్వబడిన వాతావరణాలలో దేవుని చిత్తాన్ని విధేయతగా
వెంబడించినట్లుగానే, దేవుని సంఘ సభ్యులు తమకు ఇవ్వబడిన వాతావరణాలలో ఎల్లప్పుడూ
కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తూ, విశ్వాసపు మార్గాన్ని నడుస్తారు.
నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని,
పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
1 కొరింథీయులు 13:11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం