సజీవమైన చేపలు వ్యతిరేకదిశలో ఈదటం ద్వారా ప్రతికూలతలను అధిగమిస్తాయి.
అదేవిధంగా, ఒక భిన్నమైన వాతావరణంలో కూడా, కృతజ్ఞతలు చెల్లించే మార్గాన్ని
మనం వెదకవలెను, మరియు వేదనలేని పరలోక రాజ్యమునకు వెళ్ళేలా
మనలను అనుమతించినందుకు దేవునికి మహిమ చెల్లించవలెను.
మానవాళి పాప క్షమాపణను మరియు నిత్యజీవమును
పొందుకొని పరలోకమునకు వెళ్ళే మార్గాన్ని బోధించుటకు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ శ్రమల యొక్క నేలకు వచ్చారు.
మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క
కృపను గ్రహించవలెను, మరియు కృతజ్ఞతాభావంతో మన వ్యక్తిగత
శ్రమలను మరియు కష్టాలను జయించవలెను.
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును . . . ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి . . . 1 థెస్సలొనికయులు 5:15–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం