అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న అన్ని శోధనలు మరియు కష్టాలు ఈనాడు
విశ్వాస జీవితమును జీవిస్తున్న మన కొరకు ఒక పాఠమని దేవుడు మనకు బోధించారు.
మీరు మొదటి స్థానంలో పరుగెత్తిననూ, మీరు మార్గమధ్యలో వదిలివేసినట్లైతే, మీరు
బహుమతిని పొందుకోలేరు. అదేవిధంగా, విశ్వాసపు మార్గమందు మనం శోధనలన్నిటినీ
జయించునపుడు, మనం పరలోకపు బహుమతులు పొందుకోగలము; మరియు
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు, ధృడమైన విశ్వాసంతో
మనం ముందుకు వెళ్ళునపుడు, దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సమకూర్చును.
“మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.” ద్వితియోపదేశకాండము 8:2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం