మానవాళిని రక్షించటకు దేవుడు వచ్చాడని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది.
మన ఆలోచనలను కలపకుండా పరిశుద్ధ గ్రంథమును చూసినప్పుడు,
మనల్ని రక్షించుటకు వచ్చిన దేవుడిని మనం గ్రహించగలము.
పరలోకం ఉన్న వాటి అనుసారంగా అనేక భూలోక వ్యవస్థలు సృష్టించబడ్డాయి.
ఈ భూలోకంలోని కుటుంబ వ్యవస్థ కూడా పరలోక కుటుంబ వ్యవస్థకు
ఒక మాదిరి. భూలోక కుటుంబంలో తండ్రి ఉన్నట్లుగానే,
పరలోక కుటుంబంలో తండ్రియైన దేవుడు ఉన్నారు.
మరియు తండ్రి దేవుడు అని పిలిచే పిల్లలు కూడా ఉన్నారు.
(2 కొరం 6:17–18), మరియు అక్కడ పిల్లలకు జీవం ఇచ్చే
తల్లియైన దేవుని ఉనికి తప్పక ఉండవలెను (గల 4:26).
అంతిమ దినాల్లో, పస్కా ద్వారా దేవుని యొక్క పిల్లలకు
ఆత్మ సాక్ష్యమిచ్చును. కేవలం తండ్రియైన దేవునితో పాటు తల్లియైన
దేవునియందు విశ్వాసించి మరియు పస్కా ద్వారా దేవుని యొక్క
శరీరము మరియు రక్తాన్ని పొందుకొనేవారే నిజమైన దేవుని పిల్లలు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం