ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినమును జరుపుకునేవారు కొరియా ప్రజలు.
అదేవిధంగా, సృష్టికర్త యొక్క జ్ఞాపకార్థ దినమైన విశ్రాంతి దినమును, విమోచకుడి
యొక్క జ్ఞాపకార్థ దినమైన పస్కాను ఆచరించువారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే దేవుని ప్రజలు.
ఈరోజులలో, క్రొత్త నిబంధన విశ్రాంతి దినము మరియు పస్కా
—దేవుని ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన జ్ఞాపకార్థ దినములను
ఆచరించే ఒకే సంఘము—వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్.
“కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు.”
మత్తయి 12:8
“విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.”
నిర్గమకాండము 20:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం