దేవుని పక్షాన నిలబడువారు ఆయన ఆజ్ఞయైన విశ్రాంతి దినమును జ్ఞాపకముంచుకొని పరిశుద్ధంగా ఆచరిస్తారు. దీనికి విరుద్ధంగా, సాతాను పక్షాన ఉన్నవారు దేవుని చిత్తమైన విశ్రాంతి దినమును వ్యతిరేకిస్తారు; వారు అంతిమంగా సర్వలోకమును మోసగించి నాశనమునకు నడిపించునని పరిశుద్ధ గ్రంథము నమోదు చేస్తుంది.
దేవుని పక్షాన నిలబడే దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను తప్పక గైకొంటారు. గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళిననూ ఆయనను వెంబడించువారిని అపొస్తలుడైన యోహాను “పరిశుద్ధులు” అని వర్ణించారు; వారు దేవుని ఆజ్ఞలను అంతం వరకు సహనముతో గైకొనువారని ఆయన సెలవిచ్చారు.
దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రకటన 14:12
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. నిర్గమకాండము 20:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం