ఈనాడు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆదివారమందు దేవుడిని ఆరాధిస్తారు.
కానీ దేవుడు ఆశీర్వదించి దానిని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనవలెనని
ఆజ్ఞాపించిన దినము విశ్రాంతి దినము (శనివారము).
పరలోక రాజ్యం అనేది ప్రజలు కేవలం దేవున్ని నమ్మి సంఘానికి వెళ్లడం ద్వారా అక్కడకు వెళ్ళగలిగే ప్రదేశం కాదు.
దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఒక గురుతైన, విశ్రాంతి దినమును ఆచరించేవారు మాత్రమే,
పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.
ప్రసిద్ధి చెందిన విజేతలు, రాజకీయ నాయకులు మరియు ధనవంతులు మరణించినట్లుగానే,
ప్రజలందరూ చనిపోయి పరలోకంలో లేదా నరకంలో నిత్యము గడుపుతారు. మనం దీనిని గ్రహించిన తర్వాత,
క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించిన, పరలోక రాజ్య మార్గాన్ని
మనం అనుసరించాలి, అనగా, పరిశుద్ధగ్రంథంలోని విశ్రాంతి దినమును పాటించవలెను.
“విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్ట పడి
నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము . . .
అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.”
నిర్గమకాండము 20:8-11
“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”
మత్తయి 7:21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం