ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ అనునవి సూర్యుదేవుడిని ఆరాధించుట కొరకు ఉన్నాయి,
మరియు వారు మనుష్యుల ఆజ్ఞలకు చెందినవారు. వారు బాహ్యంగా ఎలా కనపడినప్పటికినీ,
మనుష్యుల ఆజ్ఞలను ఆచరించువారు అబద్ధ ప్రవక్తలని, కుమారుని యుగంలో యేసు, మరియు
పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
మనకు బోధించారు.
గొఱ్ఱెల చర్మమును వేసుకునే తోడేళ్ళ వలెనే అబద్ధ ప్రవక్తలు తమంతటతాము
మంచి కాపరులుగా మారువేషం ధరిస్తారు. ఏమైనా, దేవుడు మనలను
ఆచరించుమని ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనటంలో విఫలమగునట్లుగా
వారు ప్రజలను మోసపరుస్తారు.
స్త్రీ సంతానము ఆచరించే దేవుని సంఘము మాత్రమే విశ్రాంతి దినము మరియు
పస్కా లాంటి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, అబద్ధము నుండి సత్యమును
భేదమెంచే స్థలము.
వేషధారులారా
“ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు
దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు
వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మును గూర్చి
ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి”
మత్తయి 15:7–9
“అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని
మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.”
మత్తయి 7:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం