ప్రజలు తాము శరీరధారిగా ఉన్నందువల్ల ఆత్మీక లోకమును చూడలేరు కనుక, వారు తమ జీవితంలో
ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకొనుటకు మాత్రమే దేవుడిని వెదుకుటకు మొగ్గు చూపుతారు.
ఏమైనా, మన అసలైన స్వభావమును పునరుద్ధరించుకొని మనలను మహిమగల మరియు
నిత్యమైన పరలోక రాజ్యమునకు నడిపించేలా చేసే వాగ్ధానం చేయబడిన దేవుని ఆజ్ఞలను
మనమిప్పుడు గైకొనవలెను.
దేవుని సంఘము అనునది అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై కట్టబడిన నిజమైన సంఘము.
సభ్యులు పరిశుద్ధాత్మ యుగంలో యేసు యొక్క క్రొత్త పేరుతో వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి నామంలో
ప్రార్థిస్తారు మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సాక్ష్యమిచ్చిన తల్లియైన దేవుడు యెరూషలేమును విశ్వసిస్తారు.
“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను . . . నూతనమైన యెరూషలేమను
నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.”
ప్రకటన 3:12
కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు . . . అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు . . .
ఎఫెసీయులు 2:19–20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం