ఈ లౌకిక విచారణలో వాది మరియు ప్రతివాది మధ్యన ఎవరు సరియైనవారో లేక ఎవరు
తప్పో న్యాయాధిపతి నిర్ణయించునట్లుగానే, ఈ భూమిపై తీర్పు దినము వచ్చునపుడు,
పరిశుద్ధగ్రంథపు వాక్యములపై ఆధారంగా, ప్రజలు చేసిన క్రియలను బట్టి, వారు పరలోకానికి
వెళ్ళునో లేక నరకానికి వెళ్ళునో, పరలోకంలో న్యాయాధిపతి అయిన దేవుడు, తీర్పు తీర్చును.
“నేను దేవుడిని విశ్వసిస్తున్నాను,” అని చెప్పుకొనుచూ, ఆజ్ఞలు గైకొననివారు
ఆత్మీక అబద్ధికులుగా నరక శిక్షను అనుభవించుదురని దేవుడు సెలవిస్తున్నారు.
ఈ యుగంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకుంటూ
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారంగా
క్రొత్త నిబంధన సత్యములో నిలిచియుండు పరలోక పిల్లలకు రక్షణ అనుగ్రహించబడును.
“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును
పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న
నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”
మత్తయి 7:21
మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని
తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు,
ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
1 యోహాను 2:3–4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం