దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, మనం దేవుని మర్మమైయున్న, క్రీస్తును యెరుగలేము.
ఎందుకనగా క్రొత్త నిబంధన విశ్రాంతి దినము మరియు పస్కా లాంటి దేవుని ఆజ్ఞలు
గైకొనువారికి మాత్రమే దేవుడు వివేకమును అనుగ్రహించును తద్వారా వారు శరీరధారిగా
వచ్చియున్న దేవుడిని గుర్తించగలరు.
మానవుల-పద్దతులను గైకొనువారు విశ్రాంతి దినమును మరియు పస్కాను ప్రాముఖ్యత లేనివాటిగా యెంచుదురు,
కాని దేవుని నుండి వివేకమును పొందుకున్నవారు దేవుని యొక్క ప్రతి ఆజ్ఞలలో కలిగియున్న నిజమైన
అర్థాన్ని గ్రహించి, యెషయా ప్రవచించినట్లుగా, “ఈయనే మన దేవుడు” అని కేకలు వేయుదురు. 1,600 సంవత్సరాల పాటుగా ఆచరించబడని పస్కాను పునరుద్ధరించటం ద్వారా మరణము మరెన్నడు ఉండకుండా
మ్రింగివేసిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడే, మానవాళి నిరీక్షిస్తున్న నిజమైన దేవుళ్ళు.
యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము
ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు.
ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
కీర్తనలు 111:10
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును . . . ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు . . . ”
యెషయా 25:6–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం