పేతురు మరియు పౌలు వెళ్ళిన దేవుని సంఘము,
యేసు చేత స్థాపించబడెను మరియు అపొస్తలుల యుగం నుండి
ఈ ప్రామాణికమైన బోధనలకు మద్దతిస్తుంది.
పరిశుద్ధగ్రంథం ప్రకారంగా, ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ లాంటి
అన్యమతాల నుండి వచ్చిన బోధనలను ఆచరించటం, మరియు
యేసు స్థాపించిన విశ్రాంతి దినము మరియు పస్కా పండుగను
ఆచరించకపోవటం నాశనమునకు నడిపించే మతభేదము అవుతుంది.
ఈ యుగంలో తొలినాటి సంఘం యొక్క ప్రామాణికమైన సత్యమును
మనం గ్రహించి ఆచరించునపుడు, పరిశుద్ధాత్మ యొక్క యుగంలోని
రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడిని
మనం గ్రహించగలము.
మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీయులు 1:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం