దేవుడు మన కొరకు పరలోకంలో అసంఖ్యాకమైన అవార్డులను సిద్ధపరిచారు మరియు
“వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచాను” అని చెప్పారు.
కష్టపడి పనిచేసినవారు గొప్ప బహుమతులు పొందుకుంటారు: దేవుని వాక్యమును గైకొని రక్షింపబడిన నోవహుకు విధేయత అవార్డు, మోషేకు సహనపు అవార్డు, అబ్రహాముకు విశ్వాసపు అవార్డు, ఆశీర్వాదాల విలువను గ్రహించిన యాకోబుకు గ్రహింపు అవార్డు, యోధుడు అవార్డు, ధైర్యం అవార్డు, విశ్వసనీయత అవార్డు మరియు మండే ఉత్సాహపు అవార్డు ఇవ్వబడును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం