దేవుడు శరీరధారిగా వచ్చి దావీదు సింహాసనముపై పాలించునని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది. దావీదు 30 సంవత్సరాల వయస్సులో సింహాసనముపై ఆరోహణమైనట్లుగానే, దేవుడు శరీరధారిగా వచ్చునపుడు 30 సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొంది తన సువార్త పరిచర్యను ప్రారంభిస్తారని దీని అర్థం. దేవుడు శరీరధారిగా వచ్చునపుడు ఆయనను గుర్తించుటకు ఇది ఒక కీలకమైన గురుతు.
ఏమైనా, 40 సంవత్సరాలు దేశమును పాలించిన రాజు దావీదు వలె కాకుండా, యేసు పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు తన సువార్త పరిచర్యను మూడు సంవత్సరాలు మాత్రమే చేపట్టారు. కాబట్టి, మిగిలిన 37 సంవత్సరాల ప్రవచనమును నెరవేర్చుటకు, దేవుడు మరొకసారి శరీరధారిగా రావలెను.
దావీదు పాలన యొక్క ప్రవచనం ప్రకారం, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు 30 సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొంది మిగిలిన 37 సంవత్సరాల సువార్త పరిచర్యను నెరవేర్చారు. అంతేకాక, దావీదు యొక్క సూచన అయిన నిత్య నిబంధన, అనగా క్రొత్త నిబంధన పస్కాను కూడా తీసుకువచ్చారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం