మనం చనిపోవుటకు కారణము మన పాపముల వల్ల అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది.
ఏమైనా, వారు పాపక్షమాపణ పొందినట్లయితే, వారి శరీరము నశించినప్పటికీ,
వారి ఆత్మలు నిత్యజీవమును కలిగియుండును అని కూడా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది.
పాపాములను క్షమించి నిత్యాజీవాన్ని అనుగ్రహించే అధికారము కలిగియున్న రక్షకుని నామములో మనము బాప్తిస్మము పొందుకోవలెను.
తండ్రియైన దేవుడు యెహోవా, కుమారుని దేవుడు యేసు క్రీస్తు, మరియు
పరిశుద్ధాత్మ దేవుడైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ నామములో బాప్తిస్మము ఇచ్చు ఏకైక సంఘం దేవుని సంఘం.
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు.
మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను
నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
ప్రకటన గ్రంథం 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం