దేవుని వద్దకు తిరిగి వచ్చుటకు, హిజ్కియా రాజు పస్కాను ఆచరించమని బోధించెను మరియు
మలాకీ ప్రవక్త దశమ భాగము మరియు అర్పణల యొక్క నియమమును పాటించమని బోధించారు.
అదనంగా, అపొస్తలుడైన యోహాను దేవుని పక్షాన నిలబడి సాతానుతో పోరాడే
శేషించిన స్త్రీ సంతానమే (విశ్రాంతిదినము మరియు పస్కా వంటి) దేవుని ఆజ్ఞలను
ఆచరించువారు అని ప్రవచించెను.
అపొస్తలుడైన పౌలు సాతాను యొక్క అధికారములో ఉన్నవారిని దేవుని ఆజ్ఞల ద్వారా రక్షించినట్లుగా,
నేడు దేవుని సంఘ సభ్యులు సర్వలోకమంతటా విశ్రాంతిదినము మరియు క్రొత్త నిబంధన యొక్క పస్కాను బోధిస్తూ,
సాతాను యొక్క అధికారములో ఉన్న ప్రజలను క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
పరలోకపు తల్లివద్దకు వచ్చేలా నడిపిస్తున్నారు.
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను.
నిర్గమకాండము 20:6
. . . నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు
నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.
నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; . . . వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి
దేవుని వైపుకును తిరిగి, . . .
అపొస్తలుల కార్యములు 26:15-18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం