దేవుని వాక్యం ప్రకారంగా ప్రపంచమంతటా గల జనులందరికీ రక్షణ యొక్క సమాచారమును
ప్రకటించుటకై, మన స్వంత విధానాలపై ఆధారపడుటకు బదులుగా, యెహోషువా వలెనే
దేవునిపై కేంద్రీకరించుచూ, మనం విశ్వాసంతో సువార్త కార్యమును చేపట్టవలెను.
మార్గమధ్యలో వదిలివేయని విశ్వాసంతో అంతం వరకు కూడా మనం ముందుకు పరుగెత్తవలెను.
సొలొమోను సంపద, ఖ్యాతి లాంటి సమస్తమును కలిగియుండెను. ఏమైనా, చివరకు అతడు
సమస్తము వ్యర్థమని ఒప్పుకున్నాడు. అతడు ఒప్పుకున్నట్లుగా, ఈలోకపు కోరికల కంటే
దేవుడిని సంపదగా యెంచిన వారందరూ దీవించబడెను. పరిశుద్ధాత్మ యుగంలో,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని సంపదగా యెంచువారు
విస్తారంగా దీవించబడెదరు.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు
భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను,
మానవకోటికి ఇదియే విధి.
ప్రసంగి 12:13
సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
. . . సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు?
బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?
యెషయ 14:24-27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం