తొలినాటి సంఘము యొక్క సమయాలలో, సిలువ అనునది ఒక ఉరితీయు సాధనము మరియు అన్యమతాన్ని సూచించే విగ్రహం.
ఏమైనా, కాన్ స్టంటీన్ కాలం నుండి, క్రైస్తవులు సిలువను ఒక చిహ్నంగా ఉపయోగించారు.
ఈరోజు కూడా, సిలువను తయారు చేసి ఆరాధించువారు నాశనమగుదురు.
ఈవిధంగా, క్రీస్తు చేత స్థాపించబడిన క్రొత్త నిబంధనను మనం విశ్వాసించవలెను, మరియు రక్షింపబడవలెను.
ఈలోకంలోని అసంఖ్యాకమైన సంఘాలు సిలువను కలిగియున్నాయి, కాని దేవుని సంఘము మాత్రమే విగ్రహమును నిరాకరించి క్రొత్త నిబంధనను ఆచరించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం