ఈలోకంలోని సమస్త విషయాలు తన చిత్తానుసారంగా దేవుని చేత
రూపొందించబడి నడిపించబడెను.
రెండువేల సంవత్సరాల క్రితం, యేసు, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?” అని అడిగెను.
మరియు ఇద్దరు గ్రుడ్డివారి విశ్వాసాన్ని చూసిన తర్వాత, ఆయన వారి గ్రుడ్డి కన్నులను తెరిచారు.
సువార్త యొక్క కార్యములన్నిటిలో, అత్యంత ముఖ్యమైన విషయమనగా దేవుని యందు విశ్వాసము.
ఈరోజు, సర్వలోకము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని ఆరాధించును
మరియు స్తుతించును ఎందుకనగా, “సువార్త సర్వలోకమునకు ప్రకటించబడును” అని చెప్పినట్లుగా,
మరియు పర్ణశాల పండుగ నాడు పరిశుద్ధాత్మను పొందుకున్న పరిశుద్ధులు విశ్వసించి ఆ వాక్యములను
గైకొన్నందున, దేవుడు సమస్తమును నెరవేర్చారు.
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా,
మమ్మును కనిక రించుమని కేకలువేసిరి.
. . . యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–
నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి.
అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో
వారి కన్నులు తెరువబడెను. . . .
మత్తయి 9:27-30
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం