ఈనాడు చాలా మంది క్రైస్తవులు తండ్రియైన దేవుడు మాత్రమే ఉన్నారని నమ్ముతారు,
కాని పరిశుద్ధగ్రంథం యొక్క అసలైన వ్రాత దేవుడిని ఎలోహిమ్ అని సూచిస్తుంది.
అనగా తండ్రియైన దేవుడు మాత్రమే లేరని దీని అర్థం.
దేవుని సంఘము ఎలోహిమ్ దేవుడిని, రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని
మరియు తల్లియైన దేవుడిని విశ్వసిస్తుంది.
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; . . .
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26-27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం