మానవాళి పరలోకంలో ఘోరమైన పాపాలు చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడ్డారు కాబట్టి,
వారు ఈ భూమిపై నీతివంతమైన జీవితం జీవించినప్పటికినీ, పరలోకంలో చేసిన వారి పాపాలు
క్షమించబడితేనేగాని వారు పరలోకంలో ప్రవేశించలేరు.
అందుకనే 2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రొత్త నిబంధన పస్కా ద్వారా పాప క్షమాపణను
వాగ్ధానం చేశారు, మరియు ఈనాడు, ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘములో మాత్రమే
ఈ వాగ్ధానము నెరవేరబడుచున్నది.
దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా, కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే సభ వద్ద
సాతాను క్రొత్త నిబంధన పస్కాను కొట్టివేసి, మానవాళికి అవసరమైన పాప క్షమాపణను పొందే
మార్గాన్ని పూర్తిగా మూసివేశాడు.
మానవాళి కొరకు క్రొత్త నిబంధన పస్కాను పునరుద్ధరించినది క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు.
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము,
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ఎఫెసీయులు 1:7
పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి–పస్కాను భుజించుటకు
మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. . . .
–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
మత్తయి 26:17-28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం