3% ఉప్పు వల్ల సముద్రము కుళ్ళిపోనట్లుగా, దేవుని పిల్లలు ఈ పాపపు ప్రపంచాన్ని వెంబడించకుండా, మంచి మాటలతో మరియు మంచి క్రియలతో లోకంలో ఉప్పు పాత్రను పోషించవలెను మరియు దేవుడు సంతోషించేలా పరిశుద్ధ జీవితం జీవించవలెను.
అపొస్తలుల పౌలు రోమాలో ఉన్న సంఘం యొక్క పరిశుద్ధులకు ఇలా వ్రాసెను, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమియులకు 12:1–2)
తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారంగా మనం మంచి మరియు సానుకూలమైన మాటలను ఉపయోగించవలెను. మనం మంచి మాటలతో, మంచి క్రియలతో, మరియు మంచి స్వభావముతో సిద్ధపరచబడినట్లైతే, మన మాటలు మంచి నేలపై విత్తబడగలవు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం