వేసవిలో విపరీతమైన వాతావరణం మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచమంతటా పెద్ద ఎత్తున
చెలరేగిన అడవి మంటలు మానవాళిని, భూమిపై ఉన్న మంటల కంటే పోల్చలేనంత వేడిగా ఉండే
నరకాగ్ని యొక్క వేదన గురించి ఆలోచించేలా చేశాయి,
పరిశుద్ధగ్రంథంలోని ధనవంతుని మరియు లాజరు యొక్క ఉపమానంతో సహా, విభిన్నమైన బోధనల ద్వారా,
భవిష్యత్తులో జరుగబోయే పరలోకం మరియు నరకంలో మనం ప్రవేశించే నిజస్వరూపాన్ని యేసు బయలుపరిచారు.
మనలను నరకానికి నడిపించే అన్ని క్రియలు మరియు తలంపులను వదిలించుకోవలెనని ఆయన పదే పదే నొక్కి చెప్పారు.
విశ్రాంతి దినము మరియు పస్కా వంటి క్రొత్త నిబంధన యొక్క సత్యము ద్వారా మనలను నరకం నుండి విడిపించి
మనలను పరలోకానికి నడిపించిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క కృపను
దేవుని సంఘ సభ్యులు గ్రహించారు. వారు ఏ కష్టాలను అనుభవించిననూ, వారు తమ దైనందిన జీవితాలను
కృతజ్ఞతాభావంతో జీవిస్తారు.
నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని
అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు . . . నరకమున వారి పురుగు చావదు;
అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.
మార్కు 9:43-49
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం